Thursday, 26 March 2026
  • Home  
  • వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్! వాట్సాప్‌లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్‌లు మిస్ కాకుండా ఉండేందుకు నోటిఫికేషన్ వచ్చేలా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ట్రయల్ చేస్తోంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్‌లో పరీక్షలో ఉంది. ఈ ఫీచర్ కావాలంటే, యూజర్లు తాము కోరుకున్న కాంటాక్ట్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పైన ఉన్న త్రీ డాట్స్‌పై నొక్కాలి. అక్కడ కనిపించే ‘Get notifications’ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
వాట్సాప్‌లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్‌లు మిస్ కాకుండా ఉండేందుకు నోటిఫికేషన్ వచ్చేలా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ట్రయల్ చేస్తోంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్‌లో పరీక్షలో ఉంది. ఈ ఫీచర్ కావాలంటే, యూజర్లు తాము కోరుకున్న కాంటాక్ట్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పైన ఉన్న త్రీ డాట్స్‌పై నొక్కాలి. అక్కడ కనిపించే ‘Get notifications’ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.