Saturday, 28 March 2026
  • Home  
  • వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర
- గూడూరు

వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర

సెప్టెంబర్ 20 2025 శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెల మూడో శనివారం నాడు కార్యాలయం మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని తెలిపారు అన్నారు. ఎంపీడీవో తో పాటు మండల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కలిసి కార్యాలయం పరిధిలో ఉండేటటువంటి అపరిశుభ్రత మొత్తం శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది మరియు స్థానిక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ నందు స్వచ్ఛంధ్రా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శాలువ తో వారిని సన్మానించారు, ఎంపీడీవో మాట్లాడుతూ వారిని ఫస్ట్ లైన్ ఆఫ్ క్క్లీన్లినెస్ గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ నజీం అలీ, వాకాడు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, తెదేపా నాయకులు కాట్టంరెడ్డి రామలింగారెడ్డి,ఏఈ.పి.ఆర్ కిరణ్ ,ఎస్సీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ , ఏపిఓ విజయ లక్ష్మి,పంచాయతీ కార్యదర్శి ప్రవళిక ,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

సెప్టెంబర్ 20 2025 శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెల మూడో శనివారం నాడు కార్యాలయం మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని తెలిపారు అన్నారు. ఎంపీడీవో తో పాటు మండల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కలిసి కార్యాలయం పరిధిలో ఉండేటటువంటి అపరిశుభ్రత మొత్తం శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది మరియు స్థానిక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ నందు స్వచ్ఛంధ్రా స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శాలువ తో వారిని సన్మానించారు, ఎంపీడీవో మాట్లాడుతూ వారిని ఫస్ట్ లైన్ ఆఫ్ క్క్లీన్లినెస్ గా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ నజీం అలీ, వాకాడు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, తెదేపా నాయకులు కాట్టంరెడ్డి రామలింగారెడ్డి,ఏఈ.పి.ఆర్ కిరణ్ ,ఎస్సీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ , ఏపిఓ విజయ లక్ష్మి,పంచాయతీ కార్యదర్శి ప్రవళిక ,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.