పున్నమి డైలీ న్యూస్
ప్రతినిధి ఖమ్మం
T.రవీందర్
ఖమ్మం….
మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
మున్నేరు వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల పరిశీలన
అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్
వరద ప్రవాహం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం

