ఉదయగిరి మండలం దాసరపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబల్లికుంట గ్రామానికి చెందిన గెట్టిబోయిన సురేష్ – శ్రీమతి హజరత్తమ్మ దంపతుల కుమార్తె వెంకట స్వప్న వివాహ శుభ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెళ్లి కానుకగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేయించారు.
ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
ప్రజల శుభకార్యాల్లో సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తూ, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

వధూవరులకు పెళ్లి కానుకగా రూ.10 వేల ఆర్థిక సహాయం
ఉదయగిరి మండలం దాసరపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబల్లికుంట గ్రామానికి చెందిన గెట్టిబోయిన సురేష్ – శ్రీమతి హజరత్తమ్మ దంపతుల కుమార్తె వెంకట స్వప్న వివాహ శుభ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెళ్లి కానుకగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేయించారు. ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రజల శుభకార్యాల్లో సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తూ, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.

