సిరిసిల్ల మార్చి 18 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా 34వ వార్డులో రంజాన్ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దార్ల సందీప్ గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ వారి పండగలకు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అదే ఆలోచన కనుగొనంగా పవిత్ర రంజాన్ మాసంలో 34వ వార్డుకు చెందిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ అందించడం జరిగింది ఎదుటివారికి సహాయం చేయడం దాతృత హృదయాన్ని కలిగి ఉండేలా ఆ అల్లా చూపిన మంచి మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

పేదా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ అందించిన 34 వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దార్ల సందీప్.
సిరిసిల్ల మార్చి 18 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా 34వ వార్డులో రంజాన్ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దార్ల సందీప్ గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ వారి పండగలకు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అదే ఆలోచన కనుగొనంగా పవిత్ర రంజాన్ మాసంలో 34వ వార్డుకు చెందిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ అందించడం జరిగింది ఎదుటివారికి సహాయం చేయడం దాతృత హృదయాన్ని కలిగి ఉండేలా ఆ అల్లా చూపిన మంచి మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

