
కలిగిరి. అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి)://
కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


