Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

రైతులకు అవగాహన కల్పించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం

Punnami Newsroom Published:
రైతులకు అవగాహన కల్పించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం

Story highlights

  • ఉదయగిరి మండలంలోని నేలటూరు, ఉదయగిరి బిట్-3 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తెలిపారు.
  • వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మెట్ట పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
  • వరి సాగు చేసిన రైతులు పంటల బీమా చేయించుకోవాలని, సమీప రైతు సేవా కేంద్రాల్లో విశిష్ట సేవలు పొందాలని సూచించారు.

ఉదయగిరి మండలంలోని నేలటూరు, ఉదయగిరి బిట్-3 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మెట్ట పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. వరి సాగు చేసిన రైతులు పంటల బీమా చేయించుకోవాలని, సమీప రైతు సేవా కేంద్రాల్లో విశిష్ట సేవలు పొందాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *