శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి, ఆర్. ది. ఓ. భాను ప్రకాష్ ల అద్వారంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుభవ మూడవ విడత నిధులను నమూనా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు సంక్షేమ పథకాలు తమకు ఉపయోగ దాయకంగా ప్రభుత్వ అందించడంతో రైతన్నలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే నేడు ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంకు ఖాతాలో వేయడంతో రైతులు ఈ పర్యాయం గ్రామాల్లో ఉగాది పండుగ వాతావరణం ముందుగానే కనిపిస్తుందన్నారు. అనంతరం రైతులు మాట్లాడతూ.. ఈ సంవత్సరం ఉగాది పండుగని ఆనందంగా నిర్వహించుకుని, పుష్కలంగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తామనీ వారు హర్షం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వలక్ష్యం-ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి