జగ్గయ్యపేట మండలంలోని సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌లో సుమారు ఏడు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలోమిరప, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా నష్టపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 207 మంది రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవిం చిన ఈ అగ్నిప్రమాదంలో కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, రైతుల న్యాయం కోసం కృషి చేసిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నిరంతర ప్రయత్నాల ఫలితంగా, కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుండి ₹10.5 కోట్లు నష్టపరిహా రంగా రైతులకు చెల్లింపులు జరిపారు. ఇన్సూరెన్స్ రిన్యువల్ చేయకపోయినా, యాజమాన్యం స్వయంగా ప్రతి రైతుకూ పరిహారం అందించడం రాష్ట్రంలో ఇదే మొదటి ఘనత వహించిన ఘటనగా నిలిచింది.
ఈ సందర్భంగా రైతులఎమ్మెల్యే రాజగోపాల్ కుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ప్రజాప్రతినిధిగా చూపిన మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు.

రైతుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ₹10.5 కోట్లు నష్టపరిహారం రైతుల చేతుల్లోకి
జగ్గయ్యపేట మండలంలోని సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌లో సుమారు ఏడు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలోమిరప, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా నష్టపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 207 మంది రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవిం చిన ఈ అగ్నిప్రమాదంలో కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, రైతుల న్యాయం కోసం కృషి చేసిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నిరంతర ప్రయత్నాల ఫలితంగా, కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుండి ₹10.5 కోట్లు నష్టపరిహా రంగా రైతులకు చెల్లింపులు జరిపారు. ఇన్సూరెన్స్ రిన్యువల్ చేయకపోయినా, యాజమాన్యం స్వయంగా ప్రతి రైతుకూ పరిహారం అందించడం రాష్ట్రంలో ఇదే మొదటి ఘనత వహించిన ఘటనగా నిలిచింది. ఈ సందర్భంగా రైతులఎమ్మెల్యే రాజగోపాల్ కుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ప్రజాప్రతినిధిగా చూపిన మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు.

