Friday, 13 March 2026
  • Home  
  • రైతుల పంట పొలాలకు సాగనీరు వెంటనే అందించాలని సిద్ధిపేట E E SC గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది
- రాజన్న సిరిసిల్ల

రైతుల పంట పొలాలకు సాగనీరు వెంటనే అందించాలని సిద్ధిపేట E E SC గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది

ముస్తాబాద్ మార్చి 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామ రైతులకు వరి పంటకు సాగునీరు అందించాలని. మోహిని కుంట కందుల చెరువు నుండి రాజకపేట కొత్తచెరువు నుండి మోనికొండ దాకా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. చిల్లాపూర్ కందుల చెరువు నుండి రాజపేట కొత్తచెరువు నుండి మోహిని కుంట ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతుల సుభిక్షంగా ఉండాలని. భూగర్భ జలాలు పెరగడానికి వెంటనే నీటిని విడుదల చేయాలని మనవి చేయగా. SC E E గారు వెంటనే స్పందించి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించి నీటిని విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. మొయిలకుంట సర్పంచ్ బిల్లం మురళి. రైతులు కే శ్రీనివాసరావు. పల్లటి మల్లేష్. వేణుగోపాల్ రావు. దుబ్బాక బాబు. రాజం రాజేశం యాదవ్. శ్రీనివాస్. అశోక్. కారట్ల రమేష్ రెడ్డి. పల్నాటి రాజు. శేఖర్. సుక్రుద్దీన్. గువ్వల రవి. మల్లేశం. బండారి బాలయ్య. రాజు. శీలం నర్సింలు. మోతే కిషన్. డి దేవయ్య. నాగరాజు. సురేష్ పి శ్రీకాంత్. మల్లయ్య. జై బాలయ్య. ఏం భూమయ్య. అంజి . బి సత్తయ్య .మల్లయ్య. జె రవి. మోహిని కుంట రైతులు పాల్గొన్నారు

ముస్తాబాద్ మార్చి 13 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామ రైతులకు వరి పంటకు సాగునీరు అందించాలని. మోహిని కుంట కందుల చెరువు నుండి రాజకపేట కొత్తచెరువు నుండి మోనికొండ దాకా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. చిల్లాపూర్ కందుల చెరువు నుండి రాజపేట కొత్తచెరువు నుండి మోహిని కుంట ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతుల సుభిక్షంగా ఉండాలని. భూగర్భ జలాలు పెరగడానికి వెంటనే నీటిని విడుదల చేయాలని మనవి చేయగా. SC E E గారు వెంటనే స్పందించి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించి నీటిని విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. మొయిలకుంట సర్పంచ్ బిల్లం మురళి. రైతులు కే శ్రీనివాసరావు. పల్లటి మల్లేష్. వేణుగోపాల్ రావు. దుబ్బాక బాబు. రాజం రాజేశం యాదవ్. శ్రీనివాస్. అశోక్. కారట్ల రమేష్ రెడ్డి. పల్నాటి రాజు. శేఖర్. సుక్రుద్దీన్. గువ్వల రవి. మల్లేశం. బండారి బాలయ్య. రాజు. శీలం నర్సింలు. మోతే కిషన్. డి దేవయ్య. నాగరాజు. సురేష్
పి శ్రీకాంత్. మల్లయ్య. జై బాలయ్య. ఏం భూమయ్య. అంజి . బి సత్తయ్య .మల్లయ్య. జె రవి. మోహిని కుంట రైతులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.