Saturday, 4 April 2026
  • Home  
  • రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా? – కాకాణి గోవర్ధన్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా? – కాకాణి గోవర్ధన్ రెడ్డి

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పలు ప్రాంతాల్లో ధాన్య రాశులను పరిశీలించిన ఆయన, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తేమ పేరుతో అధిక బరువు చూపించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు లేక, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పెరిగాయని అన్నారు. వెంటనే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. Uploaded Video:

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పలు ప్రాంతాల్లో ధాన్య రాశులను పరిశీలించిన ఆయన, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తేమ పేరుతో అధిక బరువు చూపించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు లేక, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పెరిగాయని అన్నారు. వెంటనే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.