సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ కి మెగాస్టార్ తండ్రి గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.


