కొద్ది రోజులుగా మార్పులేకుండా కొనసాగిన వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా క్షీణించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.20 వేల మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. శుభకార్యాల సీజన్ ముందు బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతానుసారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు