సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
ముంబయి: రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు వాల్‌మార్ట్‌కు చెందిన ఈ ఫిన్‌టెక్ సంస్థ చర్యలు ప్రారంభించింది. రూ.12వేల కోట్ల విలువైన మెగా ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ ప్రీ-ఫైలింగ్ రూట్‌లో ఈ ఐపీఓ కోసం దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ..!
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ముంబయి: రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు వాల్‌మార్ట్‌కు చెందిన ఈ ఫిన్‌టెక్ సంస్థ చర్యలు ప్రారంభించింది. రూ.12వేల కోట్ల విలువైన మెగా ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ ప్రీ-ఫైలింగ్ రూట్‌లో ఈ ఐపీఓ కోసం దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

