Thursday, 5 February 2026
  • Home  
  • రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
- E-పేపర్

రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 27 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇంచార్జ్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి నిధుల నుండి రాయపోల్ గ్రామంలో *20 లక్షల* రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన *ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్* రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి రాయపోల్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది* ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మరియు ఉపాధ్యక్షులు మచ్చ తిరుమలేష్ & రాసురి నర్సింహా & రాసురి శ్రీశైలం &మరియు జనరల్ సెక్రటరీ ఉడుగుల రాకేష్ గౌడ్. &కోశాధికారి బుయ్య శివ శంకర్ గౌడ్ & యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దోర్నాల భాస్కర్& జనరల్ సెక్రెటరీ D. ఆనంద్ & కార్యదర్శి మల్లేష్ మరియు సీనియర్ నాయకులు చెరుకు జంగయ్య& పోలాగోని శంకర్ గౌడ్ & డొంకని యాదగిరి& రాసురి ఐలయ్య & డొంకని కుమార్ గౌడ్ & మొలుగు నర్సింహా&దోర్నాల బాలయ్య& బియ్య లచ్చనారి & అంకర్ల నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు

రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి
27 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇంచార్జ్:

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి నిధుల నుండి రాయపోల్ గ్రామంలో *20 లక్షల* రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన *ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్*
రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి రాయపోల్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది*
ఈ కార్యక్రమంలో..
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మరియు ఉపాధ్యక్షులు మచ్చ తిరుమలేష్ & రాసురి నర్సింహా & రాసురి శ్రీశైలం &మరియు జనరల్ సెక్రటరీ ఉడుగుల రాకేష్ గౌడ్. &కోశాధికారి బుయ్య శివ శంకర్ గౌడ్ & యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దోర్నాల భాస్కర్& జనరల్ సెక్రెటరీ D. ఆనంద్ & కార్యదర్శి మల్లేష్ మరియు సీనియర్ నాయకులు చెరుకు జంగయ్య& పోలాగోని శంకర్ గౌడ్ & డొంకని యాదగిరి& రాసురి ఐలయ్య & డొంకని కుమార్ గౌడ్ & మొలుగు నర్సింహా&దోర్నాల బాలయ్య& బియ్య లచ్చనారి & అంకర్ల నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.