*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026*
*బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*


