Sunday, 22 March 2026
  • Home  
  • రాజా సింగ్ మాటలు పట్టించుకోవడం అనవసరం.. బీజేపీ చీఫ్ రామ చంద్రరావు
- హైదరాబాద్

రాజా సింగ్ మాటలు పట్టించుకోవడం అనవసరం.. బీజేపీ చీఫ్ రామ చంద్రరావు

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ నియామకం మీద బహిస్కృత బీజేపీ నేత గోషామహల్ శాసన సభ్యులు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల మీద రామ చంద్ర రావు స్పందించారు. రాజా సింగ్ వ్యాఖ్యలని పట్టించు కోవడం అనవసరం అని, ఇప్పుడు నూతనముగా వేసిన కమిటీ తోనే ఎన్నికల కి వెళ్తాము అని దీని లో ఎటువంటి మార్పు ఉండభోదని రామ చంద్ర రావు తెలిపారు. గత 33 ఎల్లగా బీజేపీ కి సేవ చేసే వారికి కమిటీ లో స్థానం కల్పించినట్లు అయన తెలియజేసారు

పున్నమి ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ నియామకం మీద బహిస్కృత బీజేపీ నేత గోషామహల్ శాసన సభ్యులు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల మీద రామ చంద్ర రావు స్పందించారు. రాజా సింగ్ వ్యాఖ్యలని పట్టించు కోవడం అనవసరం అని, ఇప్పుడు నూతనముగా వేసిన కమిటీ తోనే ఎన్నికల కి వెళ్తాము అని దీని లో ఎటువంటి మార్పు ఉండభోదని రామ చంద్ర రావు తెలిపారు. గత 33 ఎల్లగా బీజేపీ కి సేవ చేసే వారికి కమిటీ లో స్థానం కల్పించినట్లు అయన తెలియజేసారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.