Sunday, 5 April 2026
  • Home  
  • రాజమండ్రి మున్సిపాలిటీ నిర్లక్ష్యం
- తూర్పు గోదావరి

రాజమండ్రి మున్సిపాలిటీ నిర్లక్ష్యం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ 45వ వీధిలో గత మూడు రోజులుగా డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది డ్రైనేజీ మరమ్మత్తుల నిమిత్తం అడ్డువేసినారు డ్రైనేజీ మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో ఇలా రోడ్లమీద నీరు ప్రవహిస్తుంది దానివల్ల అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు . వ్యాధులు వస్తాయేమో అని భయపడుతున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని అధికారులు త్వరగా చేస్తారని ప్రజల ఆకాంక్ష End Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ 45వ వీధిలో గత మూడు రోజులుగా డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది డ్రైనేజీ మరమ్మత్తుల నిమిత్తం అడ్డువేసినారు
డ్రైనేజీ మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో ఇలా రోడ్లమీద నీరు ప్రవహిస్తుంది దానివల్ల అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు . వ్యాధులు వస్తాయేమో అని భయపడుతున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని అధికారులు త్వరగా చేస్తారని ప్రజల ఆకాంక్ష

End

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.