నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి )
సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూనిటీ డే గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా నకిరేకల్ పోలీసులు యూనిటీ ఫర్ సర్దార్ @150 ని పట్టణంలోని మెయిన్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొని విజయవంతం చేశారు.

- తెలంగాణ
రన్ ఫర్ యూనిటీ సర్దార్ @150 నిర్వహించిన: నకిరేకల్ పోలీస్
నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూనిటీ డే గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా నకిరేకల్ పోలీసులు యూనిటీ ఫర్ సర్దార్ @150 ని పట్టణంలోని మెయిన్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొని విజయవంతం చేశారు.

