చేవెళ్ళ రోడ్డు ప్రమాదం క్షేత్రగతులను మరియు ప్రమాదం జరిగిన చోటును సందర్శించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పై డిమాండ్ చేసిన
రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు
RTC బస్సు – కంకర టిప్పర్ డికొని ప్రమాదం జరగడం విషాదకారమని
ఈరోజు వరకు 25 మంది మరణించారు ఇంకా పెరిగే అవకాశం ఉంది రోడ్డు విస్తరణ లేక పోవడం గుంతలు ఉండటం ప్రమాదం జరిగింది
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే స్పందించి కొత్తగా గుంతలు పూడ్చాలి రోడ్డు విస్తరణ చేపట్టాలి
ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత* కుటుంబలకు 50 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ఉద్యోగం కలిపించాలని నాయకులు నిరసన,ధర్నా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో
రంగారెడ్డి జిల్లా ఇంచార్జి పల్లాటి రాములు
రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బండారి రవికుమార్ ముదిరాజ్
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్
రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా అనంత రాములు
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చిగళ్ల నితిన్ కిషోర్
రంగారెడ్డి జిల్లా మహిళా ఇంచార్జి కంబాలపల్లి శాంత
చేవెళ్ళ అధ్యక్షులు టప్ప క్రిష్ణ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోశాధికారి బంగరిగళ్ళ మహేందర్
యాచారం మండల ప్రధాన కార్యదర్శి చెక్క సతీష్ మహారాజ్
చేవెళ్ల మండల నాయకులు
బిక్షపతి ,రవీందర్ ,కుమార్ ,శేఖర్ ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చిగళ్ల నితిన్ కిషోర్ RTC బస్సు – కంకర టిప్పర్ డికొని ప్రమాదం జరగడం విషాదకారo
చేవెళ్ళ రోడ్డు ప్రమాదం క్షేత్రగతులను మరియు ప్రమాదం జరిగిన చోటును సందర్శించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పై డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు RTC బస్సు – కంకర టిప్పర్ డికొని ప్రమాదం జరగడం విషాదకారమని ఈరోజు వరకు 25 మంది మరణించారు ఇంకా పెరిగే అవకాశం ఉంది రోడ్డు విస్తరణ లేక పోవడం గుంతలు ఉండటం ప్రమాదం జరిగింది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే స్పందించి కొత్తగా గుంతలు పూడ్చాలి రోడ్డు విస్తరణ చేపట్టాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత* కుటుంబలకు 50 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ఉద్యోగం కలిపించాలని నాయకులు నిరసన,ధర్నా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి పల్లాటి రాములు రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బండారి రవికుమార్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా అనంత రాములు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చిగళ్ల నితిన్ కిషోర్ రంగారెడ్డి జిల్లా మహిళా ఇంచార్జి కంబాలపల్లి శాంత చేవెళ్ళ అధ్యక్షులు టప్ప క్రిష్ణ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోశాధికారి బంగరిగళ్ళ మహేందర్ యాచారం మండల ప్రధాన కార్యదర్శి చెక్క సతీష్ మహారాజ్ చేవెళ్ల మండల నాయకులు బిక్షపతి ,రవీందర్ ,కుమార్ ,శేఖర్ ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు

