Sunday, 22 March 2026
  • Home  
  • యూరియా కోసం రైతు లు పడుతున్న కష్టాలని చూపిస్తే మీడియా మీద కేసులు పెడతార.: మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య
- ఖమ్మం

యూరియా కోసం రైతు లు పడుతున్న కష్టాలని చూపిస్తే మీడియా మీద కేసులు పెడతార.: మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య

పున్నమి ప్రతి నిధి ఖమ్మం *రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియా పై కేసులు పెడతారా అని BRS రాష్ట్ర నాయకులు మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట్ వీరయ్య ప్రభుత్వం ని ప్రశ్నించారు. *అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా?*- *ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య* రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మీడియా మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం. జర్నలిస్ట్ ల పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని వారు డిమాండ్ చేస్తూ.. MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు * తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు *సండ్ర వెంకటవీరయ్య ప్రకటన విడుదల చేశారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం

*రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియా పై కేసులు పెడతారా అని BRS రాష్ట్ర నాయకులు మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట్ వీరయ్య ప్రభుత్వం ని ప్రశ్నించారు.

*అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా?*- *ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య*

రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మీడియా మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.
గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం.

జర్నలిస్ట్ ల పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని వారు డిమాండ్ చేస్తూ.. MLC &
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *
తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు *సండ్ర వెంకటవీరయ్య ప్రకటన విడుదల చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.