Friday, 27 March 2026
  • Home  
  • యాచారం మండలం నాజిక్ సింగారం లో మద్యం పట్టివేత
- E-పేపర్

యాచారం మండలం నాజిక్ సింగారం లో మద్యం పట్టివేత

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 27 మార్చి 2026 యాచారం పోలీస్ స్టేషన్ ఏరియాలో గల నాజిక్ సింగారం గ్రామం లో జపాల రాజీవన్ S/o పర్వతాలు, వయస్సు: 51 సంవత్సరాలు, వృత్తి: కిరాణా వ్యాపారం, కులం: BC- కుమ్మరి, R/o ఇంటి నెంబర్: 3-52, నాజిక్ సింగారం గ్రామం, యాచారం మండలం, R.R జిల్లా అను వ్యక్తి తన కిరాణా షాపు నందు అక్రమంగా మధ్యం అమ్ముతున్నట్లు సమాచారం రావటం తో అక్కడ వెళ్ళి సోదా చేసి, అతడు అక్రమంగా అమ్ముతున్న 55 బాటిల్ ల మధ్యo ను స్వాదీన పర్చుకుని, అతడిని విచారించగా! అతడు గత కొన్ని రోజుల నుండి యాచారం లోని స్వాగత్ వైన్స్ నుండి అధికమొత్తంలో మధ్యం ను కొని, వాటిని తాను నిర్వహించే కిరాణా షాపులో అమ్ముతున్నట్లు తెలిపినాడు. అందువలన అక్రమంగా మధ్యం అమ్ముతున్న జపాల రాజీవన్ మరియు అధికమొత్తంలో మధ్యం అమ్మిన స్వాగత్ వైన్స్, యాచారం పైన తగు చర్య నిమిత్తం యాచారం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయటం జరిగినది. ప్రజల ప్రాణాలపై వ్యాపారం చేసిన మద్యం మాఫియాకు యాచారం మండలంలో గట్టి దెబ్బ – ఇక కఠిన చర్యలు తప్పవు!” “అక్రమ మద్యం దందా పై – యాచారం మండలంలో అధికారుల మెరుపు చర్యలు

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
27 మార్చి 2026
యాచారం పోలీస్ స్టేషన్ ఏరియాలో గల నాజిక్ సింగారం గ్రామం లో జపాల రాజీవన్ S/o పర్వతాలు, వయస్సు: 51 సంవత్సరాలు, వృత్తి: కిరాణా వ్యాపారం, కులం: BC- కుమ్మరి, R/o ఇంటి నెంబర్: 3-52, నాజిక్ సింగారం గ్రామం, యాచారం మండలం, R.R జిల్లా అను వ్యక్తి తన కిరాణా షాపు నందు అక్రమంగా మధ్యం అమ్ముతున్నట్లు సమాచారం రావటం తో అక్కడ వెళ్ళి సోదా చేసి, అతడు అక్రమంగా అమ్ముతున్న 55 బాటిల్ ల మధ్యo ను స్వాదీన పర్చుకుని, అతడిని విచారించగా! అతడు గత కొన్ని రోజుల నుండి యాచారం లోని స్వాగత్ వైన్స్ నుండి అధికమొత్తంలో మధ్యం ను కొని, వాటిని తాను నిర్వహించే కిరాణా షాపులో అమ్ముతున్నట్లు తెలిపినాడు. అందువలన అక్రమంగా మధ్యం అమ్ముతున్న జపాల రాజీవన్ మరియు అధికమొత్తంలో మధ్యం అమ్మిన స్వాగత్ వైన్స్, యాచారం పైన తగు చర్య నిమిత్తం యాచారం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయటం జరిగినది.
ప్రజల ప్రాణాలపై వ్యాపారం చేసిన మద్యం మాఫియాకు యాచారం మండలంలో గట్టి దెబ్బ – ఇక కఠిన చర్యలు తప్పవు!”
“అక్రమ మద్యం దందా పై – యాచారం మండలంలో అధికారుల మెరుపు చర్యలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.