మొంథా తుఫాన్ కారణంగా ప్రభావితమైన అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది దేవస్థానం, అంతర్వేది కర, కేశవదాసుపాలెం గ్రామాలలో గౌరవ శాసన సభ్యులు విస్తృత స్థాయి పర్యటన చేశారు.
ప్రజల యొక్క బాగోగులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు తూఫాన్ షెల్టర్ భవనాలను సందర్శించారు. అధికారులను నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో టీడీపీ ఇంచార్జీ గొల్లపల్లి అమూల్య , ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


