మేడి పల్లి గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి
కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించగలరు. సర్పంచ్ అభ్యర్థి. పోతుగంటి మౌనిక శ్రీనివాస్
పున్నమి డిసెంబర్ 09 నిర్మల్ జిల్లా నిర్మల్ రూలర్ మండలం: మేడి పల్లి గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్న . శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను సర్పంచ్ గా, గెలిపిస్తే గ్రామాన్ని.అభివృద్ధికోసం కృషి చేస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అంటే కష్టపడే వ్యక్తి కావాలి కాబట్టి, నన్ను గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను, ప్రతి వ్యక్తీ సమస్యను నాసమస్యగా తీసుకొని పరిష్కరిస్తారని, సమాజ సేవకుడుగా ప్రజలతో మమేకమై నీతి నిజాయితీతో పనిచేసిచూపిస్త అని హామీ ఇస్తు గ్రామంలో నిరంతరం సేవలు అందిస్తానని వారు తెలిపారు,


