Monday, 23 March 2026
  • Home  
  • మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
- రంగారెడ్డి

మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

అకాల మరణం చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన తోటి స్నేహితులు.. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యంతో ఆకాల మరణం చెందారు. కాగా 10వ తరగతి 2007 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ స్నేహితులు, ఉపాధ్యాయులు కలిసి ఆదివారం సాయంత్రం శ్రీనివాస్ కుటుంబానికి రూ. 55000 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్ కుటుంబానికి వారి పిల్లల చదువుకు భవిష్యత్తులో ఎల్లపుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 2007 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అకాల మరణం చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన తోటి స్నేహితులు.. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యంతో ఆకాల మరణం చెందారు. కాగా 10వ తరగతి 2007 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ స్నేహితులు, ఉపాధ్యాయులు కలిసి ఆదివారం సాయంత్రం శ్రీనివాస్ కుటుంబానికి రూ. 55000 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
శ్రీనివాస్ కుటుంబానికి వారి పిల్లల చదువుకు భవిష్యత్తులో ఎల్లపుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 2007 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.