Monday, 16 March 2026
  • Home  
  • మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం
- జోగులాంబ గద్వాల

మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం

జోగులాంబ గద్వాల్ మర్చి 16(పున్నమి ప్రతినిధి) మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం.. గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జోగులాంబ గద్వాల్ మర్చి 16(పున్నమి ప్రతినిధి)
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ సమావేశం..
గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది.
రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది.
ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రకృతి దర్శన కార్యక్రమమాన్ని జిల్లా మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రకృతి దర్శన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరితో పరిచయ కార్యక్రమం, గద్వాల జిల్లాలో ఉన్న సామాజిక_రాజకీయ_ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఈ గద్వాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం మరియు కాన్షీరామ్ గారి జయంతి ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ప్రకృతి దర్శన కార్యక్రమం MNS ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారు వచ్చి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల పైన సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎదుల నాగరాజు గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలో చెప్పడం జరిగింది.
రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లవి గారు మాట్లాడుతూ కాన్షీరామ్ జయంతి సందర్భంగా అతని త్యాగాలను వచ్చిన వారికి తెలియజేయడం జరిగింది.
ఇక్కడే ఉంటున్న గద్వాల్ జిల్లా యువకుడు శరణప్ప గారు సభ అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఈ ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు పెరుగు గౌతమ్ గారు, జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి గోమాస సందీప్ గారు, MNS నాయకులు రమేష్ గారు, నయీం గారు, అశోకు గారు, సుధాకర్ మరియు ఇతరులు పాల్గొని ప్రకృతి దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.