మావోయిస్టు పార్టీ 21వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విప్లవస్ఫూర్తితో నిర్వహించుకుందామని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది ఆ మేరకు బుధవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ప్రకటన విడుదలైంది. పార్టీని, పిఎల్‌జిఏని, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. విప్లవోద్యమ వెనుకంజస్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందామని పార్టీ పిలుపునిచ్చింది. విప్లవ ప్రతిఘాతక కగార్ యుద్దాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను, వర్గ పోరాటంలో గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దామని కోరింది. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చింది.

మావోయిస్టుల సంచలన లేఖ విడుదల