Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

మామునూరు ఎయిర్ పోర్ట్ కి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్.

Punnami Newsroom Published: Updated:
మామునూరు ఎయిర్ పోర్ట్ కి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్.

కొత్తూరు బీరయ్య దేవాలయంలో ఖానాపురం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఖానాపురం మండల అధ్యక్షులు పోతరాజు కుమారస్వామి కురుమ అధ్యక్షతన
డివిజన్ గౌరవ అధ్యక్షులు కోరే సుధాకర్ కురుమ గారు మాట్లాడుతు
తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గారు తెలంగాణ రైతాంగo కోసం దొరలు భూస్వాములు నైజాం సర్కార్ని ఎదిరించి 18 సంవత్సరాలకే వీర మరణం చెంది అమరుడు అయ్యిండు అందుకే తన పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కాల్సిన సందర్భం వచ్చింది రాష్ట్రo దేశం యావత్ ప్రపంచానికి తెలియాలంటే
వరంగల్ మామునూరు లో నిర్మించబోయే ఎయిర్ పోర్ట్ కి దొడ్డి కొమురయ్య పేరును నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈకార్యక్రమంలో
డివిజన్ ఉపాధ్యక్షులు కోరే రాము కురుమ
ఖానాపురం మండల గౌరవ అధ్యక్షులు గోవిందు కుమారస్వామి కురుమ
ఖానాపురం మాజీ అధ్యక్షులు కోరే రాములు కురుమ.
కొత్తూరు ఉప సర్పంచ్ ఆరే సంపత్ కుమార్ కురుమ.
రాగం పేట ఉపసర్పంచ్ రాణి రవీందర్ కురుమ.
మండల కమిటీ సభ్యులు
పోతరాజు దేవేందర్ కురుమ. బాలుగు చిన్న మల్లయ్య కురుమ. కుల పెద్ద మనుషులు
బాలుగు బిక్షపతి కురుమ.
కడారి సాంబయ్య కురుమ.
భాలుగు రాము కురుమ.
కడారి నర్సయ్య కురుమ.
ఎమ్మ రమేష్ కురుమ.
బైటి కుమారస్వామి కురుమ.
కోరే లింగయ్య కురుమ. అమృత పెద్ద కుమారస్వామి కురుమ.
పోతరాజు సాంబరాజు కురుమ. కోరే ఎల్లయ్య కురుమ. పాల్గొన్నారు

మామునూరు ఎయిర్ పోర్ట్ కి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *