ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో ఇటీవలే
అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ వైస్ ఎంపీపీ సొంటి శారద- లక్ష్మణ్, పార్టీ నాయకులు మండల కోటి గార్లను పరామర్శించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ గారు, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ గారు.
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుస అశోక్, తక్కలపల్లి బాబురావు, కొత్తూరు గ్రామపార్టీ అధ్యక్షులు జాటోత్ రమేష్, పార్టీ నాయకులు పోతురాజు దేవేందర్,మర్రి రామస్వామి, మద్దూరు బాబు, ఎమ్మ రమేష్, నాళం ఉపేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
