Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

పాఠశాల లో బాలికల కిడ్నాప్ మిస్టరీ ..

Punnami Newsroom Published: Updated:
పాఠశాల లో బాలికల కిడ్నాప్ మిస్టరీ ..

ఖానాపూర్ మండలం మంగళ వారి పేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు గిరిజన బాలికలు వారం రోజుల క్రితం పాఠశాల నుండి వెళ్లిపోవడంతో బాలికల జాడ తెలియక. ఖానాపురం పోలీసులు విచారణ చేపట్టారు. మంగళ వారి పేట పాఠశాలలో ఇద్దరమ్మాయిలు పదవ తరగతి చదువుతున్నారు. ఇరువురి పాఠశాల నుండి వెళ్లి సమాచారం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికలను కిడ్నాప్ చేసిన వ్యక్తులు భయభ్రాంతులు గురి చేయడంతో వారు మనోవేదనతో బాలికలు క్రిమిసంహారక మందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. పాఠశాలలో బాలికల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల యజమాన్యం సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కిడ్నాప్ జరిగిన బాలికలను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు మిస్టర్ చేదించేందుకు పోలీసుల విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

పాఠశాల లో బాలికల కిడ్నాప్ మిస్టరీ ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *