శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక సంస్థ కార్యాలయం నందు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ….మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆశ్రమం వ్యవస్థాపకురాలు భూలక్ష్మి గారు మరియు శ్రీకాళహస్తి టూ టౌన్ ఏ ఎస్ ఐ. జ్యోతి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి మహిళలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణ ల ద్వారా మీరు ఆర్థిక పరిపుష్టి చెందుతారని అభినందించారు సంస్థ అధ్యక్షులు ఎంజి బాలాజీ గారు జూలుగంటి మురళి గారు ఉదయ్ భాస్కర్ గారు మరియు సంస్థ సభ్యులు కోలా సంగీతారావు. సాధన రాయల్. విజయలక్ష్మి వరలక్ష్మి జయమ్మ ప్రసాద్ సునీల్ రెడ్డి సల్మా తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికరంలో పరిపుష్టి సాధించాలి.. కోలా వెంకటేశ్వరరావు