గద్వాల్ నవంబర్ 24(పున్నమి ప్రతినిధి)
మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేల రాష్ట్ర ప్రభుత్వం చెప్పటిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో భాగంగా జోగులంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి చతిస్గడ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మహిళా సోదరీమణులకు చీరలను పంపిణీ చేశారు.
తొలి విడతలోడిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ప్రతి ఆడబిడ్డ ఇంటికీ ఇందిరమ్మ చీరలు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం తెలంగాణ ఆడబిడ్డలకు ‘పుట్టింటి సారె’ మాదిరిగా ఆత్మ గౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తూ ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని గ్రామ నాయకులు చెప్పడం జరిగింది


