మల్లెం కొండు సురేష్ బాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా రూపానంద రెడ్డి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు పట్టణం పాత బజార్ లో ఉండు వ్యాపారవేత్త మల్లెం కొండు సురేష్ బాబు అకస్మాత్తుగా మరణించారని తెలుసుకొని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులందరూ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించినారు వాడితోపాటు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు పార్టీ నాయకులు అందరూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా
ఈ కార్యక్రమంలొ ఎన్డీఏ కూటమి నాయుకులు పాల్కొన్నారు.


