Tuesday, 10 February 2026
  • Home  
  • మనుబోలులో ఆటో డ్రైవర్ల సంఘం ఆర్థిక సాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఆటో డ్రైవర్ల సంఘం ఆర్థిక సాయం

ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పునమీ ప్రతినిధి) మనుబోలు పట్టణంలో ఆటో డ్రైవర్ నాగరాజు (బుల్లయ్య) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరఫున రూ.12 వేల నగదు సహాయాన్ని సోమవారం రాత్రి అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, జడ శివకుమార్, ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన సంఘాన్ని స్థానికులు ప్రశంసించారు.

ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పునమీ ప్రతినిధి)
మనుబోలు పట్టణంలో ఆటో డ్రైవర్ నాగరాజు (బుల్లయ్య) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరఫున రూ.12 వేల నగదు సహాయాన్ని సోమవారం రాత్రి అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, జడ శివకుమార్, ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన సంఘాన్ని స్థానికులు ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.