Friday, 20 March 2026
  • Home  
  • మధ్యాహ్న భోజనం పై వివాదం:dr MVR
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యాహ్న భోజనం పై వివాదం:dr MVR

పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజా ఆరోగ్య వేదిక (PAV) తీవ్రంగా ఖండించింది. ఈ పథకం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, హాజరు శాతం పెంచి డ్రాప్‌అవుట్‌లను తగ్గించిందని తెలిపింది. పేద పిల్లలకు కనీస ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పథకాన్ని బలోపేతం చేయాలని డా. ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు టీ. కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – ప్రజా ఆరోగ్య వేదిక (PAV) డిమాండ్ చేస్తున్నారు

పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంపై గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజా ఆరోగ్య వేదిక (PAV) తీవ్రంగా ఖండించింది. ఈ పథకం పిల్లలలో పోషకాహార లోపాలను తగ్గించడంతో పాటు, హాజరు శాతం పెంచి డ్రాప్‌అవుట్‌లను తగ్గించిందని తెలిపింది. పేద పిల్లలకు కనీస ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పథకాన్ని బలోపేతం చేయాలని
డా. ఎం.వి. రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు
టీ. కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– ప్రజా ఆరోగ్య వేదిక (PAV) డిమాండ్ చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.