సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, విద్యుత్ సిబ్బంది నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నారు. ఏఈ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఆర్టిజన్స్ బాబు, శ్రీనివాస్, మీటర్ రీడర్ రాజశేఖర్, చిన్నకోడూరు మారుతి వానల్లోనూ 33 బ్రేక్డౌన్ను సరిచేశారు. వారి సేవలను ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

- సిద్ధిపేట
భారీ వర్షంలోనూ విద్యుత్ సేవలు