శ్రీకాకుళం : భైరిదేసిగెడ్డ శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
- ఆంధ్రప్రదేశ్
బైరిదేశిగెడ్డ శివారు భూములకు సాగునీరు అందించాలి