Thursday, 5 February 2026
  • Home  
  • బేగంపేట గ్రామ పెద్దమ్మ ను దర్శించుకున్న చెరుకు
- ఆంధ్రప్రదేశ్

బేగంపేట గ్రామ పెద్దమ్మ ను దర్శించుకున్న చెరుకు

పున్నమి ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి మండలం మల్లేశం *అక్బర్ పేట-భూంపల్లి మండలం బేగంపేట గ్రామ పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారు..*అక్బర్ పేట-భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆహ్వాన మేరకు పెద్దమ్మ పెద్దిరాజుల ప్రథమ వార్షికోత్సవనీకి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిన మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు*…*ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ముదిరాజ్ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించడం జరిగింది*….*ఇట్టి కార్యక్రమంలో పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, ముత్యాలు, తాజా మాజీ సర్పంచ్ అనసూయ ప్రతాప్,భూంపల్లి తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలా గౌడ్, కూడవెల్లి ఆలయ కమిటీ, డైరెక్టర్ వేల్పుల యాదయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు, బాల్తే వెంకటేశం, కడవేర్గు రవీందర్, ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, రమేష్, స్వామి బాలనర్సు తదితరులు పాల్గొన్నారు*…

పున్నమి ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి మండలం మల్లేశం

*అక్బర్ పేట-భూంపల్లి మండలం బేగంపేట గ్రామ పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారు..*అక్బర్ పేట-భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆహ్వాన మేరకు పెద్దమ్మ పెద్దిరాజుల ప్రథమ వార్షికోత్సవనీకి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిన మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు*…*ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ముదిరాజ్ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించడం జరిగింది*….*ఇట్టి కార్యక్రమంలో పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, ముత్యాలు, తాజా మాజీ సర్పంచ్ అనసూయ ప్రతాప్,భూంపల్లి తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలా గౌడ్, కూడవెల్లి ఆలయ కమిటీ, డైరెక్టర్ వేల్పుల యాదయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు, బాల్తే వెంకటేశం, కడవేర్గు రవీందర్, ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, రమేష్, స్వామి బాలనర్సు తదితరులు పాల్గొన్నారు*…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.