Thursday, 5 February 2026
  • Home  
  • బీజేపీ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇంచార్జి ల ప్రకటన
- ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇంచార్జి ల ప్రకటన

బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN. మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇంచార్జిలను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ) : శ్రీ మట్టా ప్రసాద్ గోదావరి జోన్ (కాకినాడ, డా. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు ) : శ్రీమతి లక్ష్మీప్రసన్న కోస్తాంధ్ర జోన్ (ఎన్టీఆర్ , గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు ) : శ్రీ నాగోతు రమేష్ నాయుడు రాయలసీమ జోన్ (చిత్తూరు, అన్నమయ్య, కడప,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల) : శ్రీ ఎన్ దయాకర్ రెడ్డి లని ఇంచార్జి లుగా ప్రకటించారు.

బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN. మాధవ్,
రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇంచార్జిలను ప్రకటించారు.

ఉత్తరాంధ్ర జోన్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ) : శ్రీ మట్టా ప్రసాద్

గోదావరి జోన్ (కాకినాడ, డా. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు ) : శ్రీమతి లక్ష్మీప్రసన్న

కోస్తాంధ్ర జోన్ (ఎన్టీఆర్ , గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు ) : శ్రీ నాగోతు రమేష్ నాయుడు

రాయలసీమ జోన్ (చిత్తూరు, అన్నమయ్య, కడప,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల) : శ్రీ ఎన్ దయాకర్ రెడ్డి
లని ఇంచార్జి లుగా ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.