Saturday, 14 February 2026
  • Home  
  • బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- ఖమ్మం

బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా జైలులో భారత రాష్ట్ర సమితి ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇటీవల జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో అరెస్ట్ అయిన నాగరాజు 14 రోజులుగా రిమాండ్‌లో ఉండగా, త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ధైర్యంగా ఉండాలని నాగరాజు కి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూరాకుల నాఘభూషణం, RJC కృష్ణ, మక్బుల్, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్ కుమార్, బిక్కసాని జస్వంత్, బత్తుల మురళి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

ఖమ్మం జిల్లా జైలులో భారత రాష్ట్ర సమితి ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇటీవల జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో అరెస్ట్ అయిన నాగరాజు 14 రోజులుగా రిమాండ్‌లో ఉండగా, త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ధైర్యంగా ఉండాలని నాగరాజు కి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూరాకుల నాఘభూషణం, RJC కృష్ణ, మక్బుల్, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్ కుమార్, బిక్కసాని జస్వంత్, బత్తుల మురళి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.