ఈ తుఫాన్ తీవ్రంగా మారి వర్ష సూచన ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అనారోగ్యం తో ఉన్నవారికి మన సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండాలి అని
జఫర్ గడ్ మండలం లోని రోడ్లు ధ్వంసం అయ్యాయి కావున ప్రయాణికులు చూసుకొని వెళ్ళాలి అని తెలియ చేయాలి అని కోరుతున్నాను
ఒకవేళ మీ మీ గ్రామాల లో వయస్సు పైబడిన దంపతులు వాళ్ల ఇంట్లో ఉంటే ఫోన్ లలో పలకరించి మెడిసిన్ లాంటివి కావాల అని అడిగి అవసరం ఉంటే ప్రభుత్వ హాస్పటల్ కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు..


