Friday, 13 March 2026
  • Home  
  • బి.యన్. కండ్రిగ మండలంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
- తిరుపతి

బి.యన్. కండ్రిగ మండలంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవ మూడవ విడత క్రింద ఒక రైతుకు రూ.6 వేలు జమ చేయడం జరుగు సుభసందర్భంగా కాటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మండల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులూ మాట్లాడుతూ…ఇది మంచి ప్రభుత్వం, రైతు పక్షపాతి. ప్రభుత్వం రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ మొదటి విడత, రెండవ విడత నిధులు విడుదల చేయడం జరిగిందని మూడవ విడత నిధులు విడుదల ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు ద్వారా రైతుల భ్యాంకు ఖాతాల ద్వారా విడుదల జరుగుతున్నారు. అన్నదాత సుభవ మూడవ బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో 4714 మంది రైతులకు మొదటి విదలు 2-7ఖ కోట్లు, రెండవ విడత 2.74 కోట్లు, మూడవ విడత 274 కోట్లు మొత్తం : 8.22 కోట్లు నియోజిక్ వర్గంలో : 29653 మంది రైతులకు 17.2182 కోట్లు 17.21828200 రాష్ట్రంలో : 4685838 మంది రైతులు 2675.97 కోట్లు. చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టి.డి.పి. నాయకులు సుందరయ్య, మణి, రమేష్ బాబు, మునిరాజ, రామూర్తి కార్యకర్తలు, రైతులు పాల్గొన్నరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.