Thursday, 5 February 2026
  • Home  
  • బాలకృష్ణ కి అరుదైన అవార్డు.. ఖమ్మం బాలయ్య హర్షం.
- ఖమ్మం

బాలకృష్ణ కి అరుదైన అవార్డు.. ఖమ్మం బాలయ్య హర్షం.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి సినీ నటుడు హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గోల్డ్ ఎడిషన్ అవార్డు ప్రకటన పట్ల ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం ఖమ్మం బాలయ్య నల్ల మల్ల రంజిత్ హర్షం ప్రకటించారు. భారత దేశం లో నే ఈ అవార్డు వచ్చిన మొదటి నటుడు బాలయ్య బాబు అని నల్లమల్ల రంజిత్ తెలియజెశారు.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

సినీ నటుడు హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గోల్డ్ ఎడిషన్ అవార్డు ప్రకటన పట్ల ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం ఖమ్మం బాలయ్య నల్ల మల్ల రంజిత్ హర్షం ప్రకటించారు. భారత దేశం లో నే ఈ అవార్డు వచ్చిన మొదటి నటుడు బాలయ్య బాబు అని నల్లమల్ల రంజిత్ తెలియజెశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.