బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తి సమాజంలో మార్పు తీసుకురాగలదని ఆమె పేర్కొన్నారు.

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తి సమాజంలో మార్పు తీసుకురాగలదని ఆమె పేర్కొన్నారు.

