👉 BJP అంటేనే ఉలిక్కి పడుతున్న రాజకీయ పండితుడు కడియం శ్రీహరి గారు
👉 BJP MLA MP ల నియోజకవర్గలలో అభివృద్ధి తో పోటీ పడలేక నిందలతో కాలం ఎల్లదిస్తున్న మాజీ ఉప ముఖ్య మంత్రివర్యులు కడియం
👉 గత పాలకులు నియోజకవర్గం కి అన్యాయం చేసారు అని కడియం శ్రీహరి గారు మాట్లాడం అయన విజ్ఞత్త కే వదిలేస్తున్నాం
👉 గత TDP పాలనలో మంత్రిగా
BRS పాలనలో MP గా MLC గా ఉపముఖ్యమంత్రిగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో MLA గా ఉన్నది కడియం శ్రీహరి గారే
👉 అమలుకు సాధ్యం కానీ BC లకు 42% రిజర్వేషన్ అనే ఆశ చూపించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లో నియోజకవర్గం అభివృద్ధి అంటూ BRS నుండి కడియం శ్రీహరి గారు చేరింది వాస్తవం కదా??
👉 స్టేషన్ ఘనుపూర్ కేంద్రం లోనే రోడ్లు సరిగా లేవు అనే విషయం మరియు రైల్ వే అండర్ బ్రిడ్జ్ కింద దారిని కనీసం మరమ్మత్ చేసి అక్కడ ఒక్క లైట్ పెట్టలేని కడియం శ్రీహరి గారికి BJP నాయకలను విమర్శించే అర్హత ఉందా??
👉బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే అభివృద్ధి పోయి చూస్తే తెలుస్తుంది
👉 జఫర్ గడ్ మండలం లోని వెంకటాపూర్ X నుండి సాగరం X వరకు జనవరి 24 వ తేదీన అంటే 11 నెలల కింద నే రోడ్డు మంజూరు అయ్యింది అన్నారు కానీ ఇప్పటికి తట్టేడు మట్టి తీసిన అనే విషయం ఎక్కడ కూడా చూడలేదు
👉 ఉప ఎన్నిక వచ్చే సూచన ఉండటం తో స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ ప్రజలని మళ్ళీ మోసం చేసే కుట్రలో భాగమే BJP నీ తిట్టడం
👉 నిన్న ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమలు రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తాం అని పెద్దలు చెప్పడం జరిగింది అప్పటికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుంది
స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లోని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అనే విషయం మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి
ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు ఎదులాపురం మదన్ మోహన్ స్థానిక సంస్థల మండల కన్వీనర్ మారేపల్లి రవి వడ్డెగూడెం బూత్ అధ్యక్షులు తాటికాయల హరికృష్ణ గార్లు పాల్గొనడం జరిగింది


