అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ నేత పంతగాని నర్సింహ ప్రసాద్ గారి జన్మదినోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కులమత భేదాలకు అతీతంగా అందరినీ ఒకేచోట చేర్చి పుట్టినరోజు వేడుకలను జరిపించుకున్నారు.
ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ తనవిగా భావించే, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే డేరింగ్ – డ్యాషింగ్ – డైనమిక్ లీడర్, పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న పంతగాని సింహం నర్సింహ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకల్లో స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.


