*ప్లాస్టిక్ నిషేధం.. పర్యావరణహితం… పై సెమినార్*
*విద్యార్థులు పర్యావరణ ప్రేమికులుగా భవిష్యత్ తరాలని కాపాడాలి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారు వెల్లడి*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 29 /11/ 2025*
*జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మహాత్మ జ్యోతిరావు బాపూలే చిట్యాల యందు రెండవ రోజు జిల్లా విద్యాధికారి గారు మహమ్మద్ అబ్దుల్ ఘని గారు ప్రారంభిస్తూ విద్యార్థులు ప్లాస్టిక్ ని నిషేధించి భవిష్యత్ తరాలను కాపాడాలని సెమినార్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్న విద్యార్థుల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు పొందిన వారిని రాష్ట్రస్థాయిలో పంపడం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జడ్జెస్ గా వి శ్రీనివాసులు రిటైర్డ్ ఎంఈఓ పానగల్, శంకరయ్య రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ,ఎంఎన్ విజయకుమార్ సీనియర్ హిందీ పండితులు, గిరి రాజా చారి తెలుగు పండితులు, వ్యవహరించారు, డీఎస్ఓ శ్రీనివాసులు ,సీఎంవో*ప్రతాప రెడ్డి గారు పాల్గొన్నారు*


