ఖమ్మం పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ ఉత్సవాలు మహాలయ అమావాస్య అయినా ఆదివారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం ఐయ్యాయి.. ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభం అయినా ఉత్సవాల్లు సద్దుల బతుకమ్మ తో ముగిస్తాయి. ఈ ఉత్సవాలో ప్రదానం గా మహిళలు, ఆడపిల్లలు అట పాట లతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభం ఐయ్యాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవాళ్ళో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మహిళలకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు


