చంద్రగిరి మండలం. పున్నమి ప్రతినిధి
చంద్రగిరి మండలం లోని ప్రముఖ శైవాలయాలను దర్శించుకున్న చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు
ఆలయాల వృద్ధి సాదర స్వాగతం పలికిన స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు
దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయం అర్చకులు
ప్రతి ఏటా తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మహా శివ రాత్రికి పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయిత
చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి వద్దనున్న శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, చంద్రగిరి శ్రీ పుట్టాలమ్మ ఆలయం, రాయల పురం శ్రీ నాగా లమ్మ ఆలయం, మల్లయ్యపల్లి ఆనందంవల్లీ మల్లేశ్వర స్వామి ఆలయం, ముక్కోటి శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలకు పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.




