ప్రముఖ కవివర్యులు మరియు గేయ రచయిత
శ్రీ అందె శ్రీ గారి
మరణ వార్త చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య జగతికి తీరనిలోటు, ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
డివిజన్ ప్రెసిడెంట్ తో పాటు 138 డివిజన్ జనరల్ సెక్రెటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం సత్తన్న మరియు తదితరులు పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది.


